కొత్త టీచర్లకు పోస్టింగ్ అప్పుడే?

28284చూసినవారు
కొత్త టీచర్లకు పోస్టింగ్ అప్పుడే?
AP: డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 3-10 వరకు ట్రైనింగ్ నిర్వహించి, ఆ టైంలోనే కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనుంది. అక్టోబర్ 13 నుంచి కొత్త టీచర్లు విధుల్లోకి హాజరు కావాలని విద్యాశాఖ సూచించింది. అలాగే మెగా డీఎస్సీ తుది జాబితాపై అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 25 వరకు తెలపవచ్చని పేర్కొంది. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీలు ఫిర్యాదులను పరిష్కరిస్తాయని తెలిపింది.

ట్యాగ్స్ :