ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. నంబర్ వన్ స్థానానికి ఇషాన్ కిషన్

12738చూసినవారు
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. నంబర్ వన్ స్థానానికి ఇషాన్ కిషన్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో 317 పరుగులు చేసిన ఇషాన్, టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్న నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో కోహ్లీ, సూర్యకుమార్, అభిషేక్ ఈ ఘనత సాధించారు.

సంబంధిత పోస్ట్