విరాట్ కోహ్లీ ఓదార్పుతో పుంజుకున్న ఇషాన్ కిషన్

2143చూసినవారు
విరాట్ కోహ్లీ ఓదార్పుతో పుంజుకున్న ఇషాన్ కిషన్
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్, గతంలో మానసికంగా కృంగిపోయిన సమయంలో విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. 2021 ఐపీఎల్‌లో విఫలమైనప్పుడు, వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ అతన్ని "బ్రోకెన్ యంగ్ మాన్" అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన ఓదార్పు తనను తిరిగి పుంజుకునేలా చేసిందని ఇషాన్ ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్