లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ నయీమ్ ఖాసీం అల్లుడు, పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షి మరణించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అలీ యూసఫ్ హర్షి, నయీమ్ ఖాసీంకు వ్యక్తిగత సలహాదారుగా, కార్యాలయ పనులు, భద్రతలో కీలక పాత్ర పోషించేవాడు. ఈ దాడుల్లో లెబనాన్‌లో 254 మందికి పైగా మరణించగా, 1,165 మందికి పైగా గాయపడ్డారు.