లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగింపు: నెతన్యాహు

6094చూసినవారు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగింపు: నెతన్యాహు
ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణను అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ, లెబనాన్‌కు ఈ ఒప్పందం వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక చర్య కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి, దీనిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం తేల్చి చెప్పింది.

సంబంధిత పోస్ట్