ఏఐతో ఐటీ ఆదాయం పతనం: జేపీ మోర్గాన్‌ అంచనా

552చూసినవారు
ఏఐతో ఐటీ ఆదాయం పతనం: జేపీ మోర్గాన్‌ అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణ, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో దేశీయ ఐటీ రంగం వృద్ధి మందగించే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. గత మూడేళ్లుగా 2-3 శాతం వృద్ధి నమోదు చేసిన ఐటీ సంస్థల ఆదాయం, వచ్చే రెండేళ్లలో 2 శాతం కంటే దిగువకు పడిపోవచ్చని పేర్కొంది. భౌగోళిక ఉద్రిక్తతలు, వ్యాపార అనిశ్చితులు కూడా ప్రభావం చూపుతున్నాయని, సంస్థలు వ్యయ ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్