తల్లి, చెల్లి చూడటం జగన్‌కు చేతకాదు: మంత్రి అనగాని (వీడియో)

7చూసినవారు
AP:  వైసీపీ అధినేత జగన్‌కు తల్లి, చెల్లిని చూసుకోవడం చేతకాదని, మళ్లీ చెల్లిపైనే ఆరోపణలు చేస్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. మంగళవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ అధినేత జగన్ ఎలా ఉన్నారో, ఆ పార్టీ నేతలు కూడా అలాగే ఉన్నారు. సోదరీమణుల ఆస్తులు లాక్కుంటారు. తల్లిని పట్టించుకోరు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్