అక్రమాస్తుల కేసులో CBI కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్

26చూసినవారు
అక్రమాస్తుల కేసులో CBI కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్
AP: అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత నవంబర్ 14లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, గడువు సమీపిస్తుండడంతో ఆయన ఈ మెమో దాఖలు చేశారు. తన వ్యక్తిగత హాజరు మినహాయించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. కోర్టు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్