కర్ణాటక కొత్త CMగా డీకే శివకుమార్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ఆయనకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించింది. కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రణాళికలో భాగంగా శివకుమార్ ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకును
కాంగ్రెస్ వైపు మళ్లించడం, లేదా ఆయనతో పొత్తు పెట్టుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను
కాంగ్రెస్ పరిశీలిస్తోంది.