రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం

1551చూసినవారు
రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
AP: ఏబీఎన్‌ రాధాకృష్ణ తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఉద్దేశించి అసహ్యకరమైన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కాదని, ఇది మహిళలను అవమానించడమేనని జగన్ ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. 'MAVIGUN' ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించే ప్రయత్నమని, దీనిపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్