AP: ఆది నుంచి అమరావతిపై విషం కక్కిన
వైసీపీ నాయకులకు ఇప్పుడు రాజధాని రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పదమని, సీఎం చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోతే మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై
వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రస్తావిస్తూ, మావిగన్ మారీచులకు అమరావతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని, వారిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.