అబద్దం చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్: లోకేశ్ (వీడియో)

0చూసినవారు
AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతే శాశ్వత రాజధాని అని ఎన్నికల ముందు చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని లోకేశ్ అసెంబ్లీలో మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్