రివర్ బెడ్‌కి, రివర్ బేసిన్‌కి తేడా తెలియని వ్యక్తి జగన్: మంత్రి నారాయణ (వీడియో)

43చూసినవారు
AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రివర్‌ బెడ్‌, రివర్‌ బేసిన్‌ మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్రాల సమీపంలో జరిగే అన్ని నిర్మాణాలు రివర్‌ బేసిన్‌ పరిధిలోనే జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధి పనులపై ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్