TG: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని, జగన్ వారాంతపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పర్యటన పేరుతో రాజకీయ హడావిడి చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జగన్‌కు పరామర్శలకు అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.