వైసీపీ నేతలతో జగన్ భేటీ (వీడియో)

0చూసినవారు
AP: తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై జగన్ చర్చించారు. మరోవైపు ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆందోళనలు చేపడుతోంది. ఏబీఎన్ కార్యాలయానికి వెళ్లే రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్