రాష్ట్రం కోసం జగన్ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు: కొడాలి నాని

4178చూసినవారు
రాష్ట్రం కోసం జగన్ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు: కొడాలి నాని
AP: గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని, రాష్ట్రం కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఉన్నత విద్య, వైద్యం అందించిన మహానాయకుడని, అన్ని కులాలను, మతాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నారని కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్