AP:
వైసీపీ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మాజీ సీఎం జగన్ డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. రోడ్లపైకి వచ్చి గూండాయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు.