జగన్ అనకాపల్లి పర్యటన ఆగేది లేదు: మాజీ మంత్రి (వీడియో)

54చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటనకు పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా అది ఆగదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం మీడియా ఎదుట తెలిపారు. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో జగన్ వస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్