జగన్ అరెస్ట్ ఖాయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

0చూసినవారు
జగన్ అరెస్ట్ ఖాయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
AP: మాజీ సీఎం జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన హయాంలో చేసిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని, జగన్‌ను బీజేపీ కాపాడుతోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని, అరెస్ట్ అనేది కేవలం సమయంతో కూడుకున్న పని మాత్రమేనని మాధవ్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్