బీజేపీలో జగన్ కోవర్టులు.. అధిష్టానం ఆరా?

30155చూసినవారు
బీజేపీలో జగన్ కోవర్టులు.. అధిష్టానం ఆరా?
ఏపీ బీజేపీలో కోవర్టులు ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా వైసీపీకి మేలు చేసేలా వ్యవహరించే వారు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు కూటమి పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని భావిస్తుంటే.. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు వైసీపీకి, జగన్‌కు కూడా కోవర్టులుగా వ్యవహరిస్తున్నారట. బీజేపీ అధిష్టానికి లేఖలు కూడా అందాయని, దీనిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ప్రచారం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Job Suitcase

Jobs near you