జగన్ 'మావిగన్' నినాదం.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ

7515చూసినవారు
జగన్ 'మావిగన్' నినాదం.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2029 ఎన్నికల కోసం అమరావతికి ప్రత్యామ్నాయంగా 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ను తమ ప్రధాన అజెండాగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై వైసిపి నాయకులు, ప్రజలు, ఇతర పార్టీల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆర్థికంగా లాభదాయకమని సమర్థిస్తుండగా, మరికొందరు మూడు రాజధానుల నినాదం తర్వాత 'మావిగన్' అనడంపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్