జగన్ ‘పాదయాత్ర 2.0’... ఎలా ఉండబోతోంది?

17చూసినవారు
జగన్ ‘పాదయాత్ర 2.0’... ఎలా ఉండబోతోంది?
AP: ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైసీపీ అధినేత జగన్ 2017లో పాదయాత్ర చేపట్టారు. ఫలితంగా 2019లో 151 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ మళ్లీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027లో ‘పాదయాత్ర 2.0’ ఉంటుందని మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. 2027లో పార్టీ ప్లీనరీ ఉంటుందని, ఆ తర్వాత జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని పార్టీ కీలక నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్