రాజధానిపై జగన్ వక్రబుద్ధి మారదు: మంత్రి పార్థసారథి

18చూసినవారు
రాజధానిపై జగన్ వక్రబుద్ధి మారదు: మంత్రి పార్థసారథి
AP: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్.. రాష్ట్రానికి న్యాయం చేస్తారా?' అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి జగన్ న్యాయం చేస్తారంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాజధాని విషయంలో జగన్ వక్రబుద్ధి మారదని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్