ఒకటి చెప్పి, మరొకటి చేసే తత్త్వం జగన్‌ది కాదు: అంబటి (వీడియో)

11515చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియా ఎదుట మాట్లాడుతూ.. “మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లప్పుడూ పేద ప్రజల మేలు కోసమే ఆలోచిస్తారు. మెడికల్ కాలేజీలతో వైద్యం అందుబాటులోకి తెస్తే, చంద్రబాబు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే అమ్మిన ఆస్తులన్నీ వెనక్కి తెస్తాం. జగన్‌ది ఒకటి చెప్పి, మరొకటి చేసే తత్త్వం కాదు” అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్