జగన్ వ్యూహాత్మక తప్పిదాలు: పార్టీలో ఆందోళన

1350చూసినవారు
జగన్ వ్యూహాత్మక తప్పిదాలు: పార్టీలో ఆందోళన
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలపై  వైసీపీలో చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్ష హోదా లేక అసెంబ్లీ బహిష్కరణతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. ఉత్తరాంధ్రలో జరిగిన ‘చలో మూలపేట’లో పాల్గొంటే మంచిదని సొంత పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో 21 నెలలు గడిచినా పార్టీపై మరింత దృష్టి అవసరమని సీనియర్లు సూచిస్తున్నారు. భారీ ప్రజా కార్యక్రమాల్లో అధినేత పాల్గొంటే పార్టీ వాదన బలపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్