రేపు జగన్ కర్నూలు పర్యటన.. ఎస్పీ ఆంక్షలు

28చూసినవారు
రేపు జగన్ కర్నూలు పర్యటన.. ఎస్పీ ఆంక్షలు
AP: కర్నూలు జైలులో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం 12.30 నుంచి 1.00 గంటల మధ్య 'ములాకాత్'కు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. ఓర్వకల్లు నుంచి జైలు వరకు జగన్ కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఉందని, రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్