అంబటి నివాసంలో జగన్

3814చూసినవారు
అంబటి నివాసంలో జగన్
గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని జగన్ సందర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ రాకతో గుంటూరు నగర రహదారులు జనసంద్రంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్