కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్‌ను కలవనున్న జగన్

222చూసినవారు
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్‌ను కలవనున్న జగన్
AP: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు నివేదించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్‌ను కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైసీపీకి లేఖ అందింది

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you