జగన్ విశాఖకు వెళ్లరు.. తాడేపల్లిలోనే ఉంటారు: సజ్జల

9421చూసినవారు
జగన్ విశాఖకు వెళ్లరు.. తాడేపల్లిలోనే ఉంటారు: సజ్జల
AP: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సీఎంగా జగన్ తాడేపల్లిలోనే ఉంటారని, విశాఖకు వెళ్లరని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారని, దీని వల్ల మచిలీపట్నం వరకు మెగా సిటీ అభివృద్ధి అవుతుందన్నారు. సజ్జల వ్యాఖ్యలను బట్టి వైసీపీ మూడు రాజధానుల ఆలోచనను విరమించుకున్నట్లు స్పష్టమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్