జగన్ మావిగన్ సూత్రాన్ని ప్రజలు ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న

1చూసినవారు
జగన్ మావిగన్ సూత్రాన్ని ప్రజలు ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న
వైసీపీ అధినేత జగన్ చెప్పిన మావిగన్ సూత్రాన్ని ప్రజలు ఛీ కొట్టారని TDP నేత బుద్దా వెంకన్న  విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన జగన్, మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు వైసీపీ నేతలతో ఓ ఛానల్‌పై దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. అమరావతి మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ తమ సాక్షిలో రాశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానించినప్పుడు మద్దతు పలికింది మీరే కదా అని నిలదీశారు. సొంత చెల్లినే తిట్టించిన మీరు మహిళల హక్కులపై మాట్లాడుతున్నారా అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్