జ‌గ‌న్నాథ ర‌థ‌చ‌క్రాలు వ‌స్తున్నాయ్‌.. వస్తున్నాయ్: రాజ్య‌స‌భ‌లో క‌మ‌ల్ హాస‌న్ (వీడియో)

5819చూసినవారు
రాజ్యసభలో నటుడు, ఎంపీ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. “జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్… వస్తున్నాయ్… నేను ఏం చెబుతున్నానో తెలుగువాళ్లకు అర్థమవుతుంది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని, ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా కొనసాగలేదని స్పష్టం చేశారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు అధికార పార్టీని ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చకు తెరలేపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్