జగన్ ఆరోపణలపై కర్నూలు జైలు సూపరింటెండెంట్ స్పందనిదే

960చూసినవారు
జగన్ ఆరోపణలపై కర్నూలు  జైలు సూపరింటెండెంట్ స్పందనిదే
AP: కర్నూలు జైలులో తనకు అవమానం జరిగిందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ వెళ్లగా.. జైలు అధికారులు తనను అవమానించేలా ఊసల బయట నిలబెట్టి ఫొటో తీశారని ఆరోపించారు. దీనిపై వివరణ కోరగా, జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జైలు మాన్యువల్ ప్రకారమే ఫొటోలు తీశామని, అమర్యాదగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్