సత్య జెట్లీ మూవీ నుంచి తొలి పాట 'సత్య ఈజ్ నాట్ జెట్లీ' గురువారం విడుదల కానుంది. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్య లీడ్ రోల్‌లో నటిస్తుండగా, మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.'మత్తు వదలరా' మూవీ టీం ఈ చిత్రానికి పనిచేస్తోంది.