పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో స్థానిక నేతలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ-
జనసేన మధ్య విభేదాల పరిష్కారంలో ఆయన చురుకుగా వ్యవహరించడం లేదని, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్నా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం
జనసేన వర్గాల్లో చర్చనీయాంశమైంది.