తెనాలి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి గెలుపు

37చూసినవారు
తెనాలి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి గెలుపు
AP: గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి తోటకూర రమణారావు గెలుపొందారు. రమణారావు 17,093 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నందికొట్కూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ అభ్యర్థి ఫాతిమా బీ విజయం సాధించారు. నందికొట్కూరులోని 32 వార్డుల్లో వైసీపీ 23, టీడీపీ 9 చోట్ల విజయం సాధించాయి.

సంబంధిత పోస్ట్