AP: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగరపంచాయతీ ఛైర్మన్‌గా
జనసేన అభ్యర్థి పల్లా విజయనిర్మల 6,629 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గుంతకల్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా
టీడీపీ అభ్యర్థి యశోద, తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా
జనసేన అభ్యర్థి శ్రీలత, డోన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా
టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ గెలుపొందారు.