టీడీపీ ఎమ్మెల్యేను తిట్టిన జనసేన నేత (వీడియో)

32చూసినవారు
AP: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడుపై జనసేన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులోని ఓ హోటల్‌లో హైరోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత దయారాం నాయుడు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? ఆ టీడీపీ ఎమ్మెల్యే ఓ పొరంబోకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినప్పుడు హైరోడ్డు భవన యాజమానులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఆయన వద్దకే వెళ్తాం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్