పీఎస్ ఎదురుగా జనసేన నేతల హ‌ల్‌చ‌ల్‌.. కారు అడ్డంగా పెట్టి బెదిరింపులు

0చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా న‌క్క‌ప‌ల్లిలో జనసేన నాయకులు రోడ్డుకు అడ్డంగా కారును నిలిపి, పోలీస్ స్టేషన్ ఎదురుగా హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. దీనివల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రయాణికులు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రావణ్‌ను అప్పగించాలని, లేదంటే నాలుక కోస్తామని పోలీసుల ముందే హెచ్చరించారు. రావణ్ మద్దతుదారులపై కూడా దాడికి జనసేన నాయకులు యత్నించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్