జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ఇష్యూ.. మరో వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు(వీడియో)

15147చూసినవారు
AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలు వీణ చేస్తున్న ఆరోపణలు రాజకీయాల్లో కలకలం రేపుతుండగా.. తాజాగా ఆమె మరో వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అసెంబ్లీ హాల్ లో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆయన చేసిన వీడియో, చాటింగ్ ను బయటపెట్టింది. శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్