AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల
ఎన్నికలు, నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నందున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు కీలక అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక పార్టీ భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక జూన్‌లో స్థానిక
ఎన్నికలు నిర్వహించే యోజన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.