జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు!

19చూసినవారు
జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు!
AP: జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఈ నెల 14-16 వరకు 3 రోజుల పాటు జనసేన పార్టీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.

సంబంధిత పోస్ట్