హిందీ, మలయాళంలోనూ విడుదల కానున్న 'జనతా బార్'

2631చూసినవారు
హిందీ, మలయాళంలోనూ విడుదల కానున్న 'జనతా బార్'
రాయ్‌లక్ష్మీ నటించిన 'జనతా బార్' చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలై మంచి స్పందన అందుకుంది. క్రీడా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడే మహిళ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హిందీ, మలయాళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రమణ మొగిలి దర్శకత్వంలో అమీక్షా పవర్‌, అమన్ ప్రీత్ సింగ్‌, శక్తికపూర్, ప్రదీప్‌రావత్, అనూప్‌సోని, విజయ్‌భాస్కర్, మిర్చి మాధవి, రమ్య కీలక పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్