భారతదేశానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచీ, గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ఫార్మా, డిఫెన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. వచ్చే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రధాని
మోదీ, జపాన్ ప్రధానిని తన అందమైన చెల్లెలుగా అభివర్ణించారు.
భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలోనూ ఇరువురూ పాల్గొన్నారు.