KGF రికార్డు బద్దలు కొట్టిన 'జయ జానకి నాయక'!

12013చూసినవారు
KGF రికార్డు బద్దలు కొట్టిన 'జయ జానకి నాయక'!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక' చిత్రం యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. హిందీలో 'ఖూన్‌ఖార్' పేరుతో విడుదలైన ఈ సినిమా, గ్లోబల్ సెన్సేషన్ 'KGF: Chapter 1' హిందీ వెర్షన్ రికార్డును అధిగమించింది. ఇటీవల వైరల్ అయిన డైలాగ్ సీక్వెన్స్ కారణంగా నార్త్ ఆడియన్స్ మళ్లీ ఈ సినిమాను తెగ చూస్తున్నారు. ఈ ఘనతతో బెల్లంకొండ 'యూట్యూబ్ కింగ్'గా అవతరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్