బూతు పాటపై జేడీ చక్రవర్తి తీవ్ర అసంతృప్తి

8196చూసినవారు
బూతు పాటపై జేడీ చక్రవర్తి తీవ్ర అసంతృప్తి
ప్రముఖ నటుడి కుమారుడు ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో బూతు పాట పాడటంపై ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, 'షాక్ అయ్యాను.. ఈవెంట్ వదిలి వెళ్లిపోదామనుకున్నాను' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రచారం కోసం కొత్తదనం సృష్టించాలి కానీ అసభ్యత అవసరం లేదని, ఇలాంటి ప్రమోషన్లతో సినిమాలు ఆడవని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్