WPL 2026 Final: RCBతో జరుగుతున్న మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. నదైన్ వేసిన 15 ఓవర్ లో ఐదో బంతికి సింగిల్ తీసి జెమీమా అర్ధ శతకం కొట్టింది. ఈ ఓవర్ చివరి బంతికి లారా వోల్వార్ట్ (26) సిక్స్ కొట్టింది. 15 ఓవర్లకు దిల్లీ స్కోరు 140/2 గా ఉంది.