నేడు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న మోదీ

6131చూసినవారు
నేడు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 28న ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నారు. దాదాపు 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత రూ.11,200 కోట్ల వ్యయంతో మొదటి దశ పూర్తయింది. ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో జెవార్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించి, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్