KGBVలో ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

31చూసినవారు
KGBVలో ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
AP: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ప్రతిభను బట్టి 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ నెల 28న తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.21 వేల వరకు జీతం లభిస్తుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్