'మా ప్రభుత్వంలో ఉద్యోగాలొస్తాయి.. వేరేవాళ్లొస్తే పోతాయి': సీఎం

37చూసినవారు
'మా ప్రభుత్వంలో ఉద్యోగాలొస్తాయి.. వేరేవాళ్లొస్తే పోతాయి': సీఎం
AP: 'మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి.. వేరేవాళ్లు వస్తే ఉద్యోగాలు పోతాయి' సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 5,757 మందికి కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై వేసిన కేసులను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. తన హయాంలో 23వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్