AP: ఇబ్రహీంపట్నం కార్యాలయంలో
వైసీపీ నాయకులతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైలవరం
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. '
టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఒత్తిడి వల్లే నాపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిది దోచుకోవడం తప్ప ఎవరూ బాగుపడలేదు. రేపు ఆయన ఐతవరం పారిపోతారు' అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.